లేబర్ సెక్టారులో రుసుముల తగ్గింపుకి సుల్తాన్ ఆదేశం
- March 04, 2022
మస్కట్: సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, లేబర్ సెక్టారుకి సంబంధించి రుసుములు తగ్గించాల్సిందిగా సంబంధిత అథారిటీస్‌కి ఆదేశాలుా జార ీచేయడం జరిగింది. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించాలనీ, కమర్షియల్ అలాగే ఇండస్ట్రియల్ కార్యకలాపాల్ని మరింత మెరుగుపరచాలనీ ఈ సందర్భంగా సుల్తాన్ సంబంధిత అథారిటీస్‌కి సూచించారు.ఎకానమీ తిరిగి గాడిన పడేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సుల్తాన్ సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







