విమెన్ ట్రాఫికింగ్: ఇద్దరు బాలికల్ని రక్షించిన అధికారులు
- March 04, 2022
మనామా: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణను పూర్తి చేసింది.ఇద్దరు బాలికల్ని బహ్రెయిన్‌కి రప్పించి, వారితో వ్యభిచారం చేయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చింది. నిందితులు, అలాగే బాధితులు ఆసియా జాతీయులని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెడ్ పేర్కొన్నారు. బాధితుల్లో ఒకరి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు, నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందితుడు తమను ఓ అపార్టుమెంట్లో బంధించినట్లు బాధితులు తెలిపారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారిని రక్షించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







