ఏపీ కరోనా అప్డేట్
- March 04, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. నిన్న కొత్తగా 86 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇంతవరకు కోవిడ్ సోకినవారి సంఖ్య రాష్ట్రంలో 23,18,262కి చేరింది.అదే సమయంలో 288 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
దీంతో ఇంతరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,02,192 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,341 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఈరోజు కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న రాష్ట్రంలో కోవిడ్ మరణాలు సంభవించలేదు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







