అబుధాబి బస్సుల్లో బైక్‌ల కోసం ప్రత్యేకంగా చోటు
- March 05, 2022
అబుధాబి: ప్రయాణీకులు తమ బైక్‌లను బస్సుల్లో తీసుకెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇందుకోసం కొన్ని ఎంపిక చేసిన బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సైకిళ్ళ కోసం చేసిన ఈ ఏర్పాట్లను కమ్యూటర్స్ సద్వినియోగం చేసుకోవాలని అథారిటీస్ కోరుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బైక్స్ కోసం ర్యాక్స్ ఏర్పాటు చేశారు. సర్వీస్ నెంబర్ 73 పక్కనే బైక్ సింబల్‌ని పొందుపరిచారు. ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు ప్రతి 30 నిమిషాలకు ఓ బస్సు అందుబాటులో వుండేలా (పీక్ టైమ్స్‌లో), ఆఫ్ పీక్ సమయాల్లో ప్రతి 60 నిమిషాలకు ఓ బస్సు వుండేలా చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







