మస్కట్‌లో కొత్త మీటర్ పార్కింగ్ స్థలాల ఏర్పాటు

- March 06, 2022 , by Maagulf
మస్కట్‌లో కొత్త మీటర్ పార్కింగ్ స్థలాల ఏర్పాటు

ఒమన్: మార్చి 6 నుండి మస్కట్ గవర్నరేట్‌లోని అనేక ప్రదేశాలలో కోత్త మీటర్ పార్కింగ్ స్థలాలను మస్కట్ మునిసిపాలిటీ ఏర్పాటు చేయనుంది. పలు ప్రాంతాలలో కార్ పార్కింగ్ ప్రాంతాలను మీటర్ స్పేస్‌ పార్కులుగా అప్ గ్రేడ్ చేయనున్నారు.

- రువీలోని సుల్తాన్ మస్జీదు చుట్టూ ఉన్న కార్ పార్కింగ్‌లు.

- దక్షిణ అల్-ఖువైర్‌లోని సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్ కు ఆనుకుని ఉన్న కమర్షియల్ బిల్డింగ్ లకు ఎదురుగా ఉన్న కార్ పార్కింగులు.

- అల్-ఖౌద్ సౌక్ వద్ద కొత్త కార్ పార్కింగ్ తోపాటు ఊరేడూ స్టోర్ వెనుక ఉన్న కారు పార్కింగులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com