కోవిడ్ నిబంధనలను ఎత్తివేసిన సౌదీ
- March 06, 2022సౌదీ: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి సంబంధించిన ముందుజాగ్రత్త, నివారణ నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇకపై సోషల్ డిస్టెన్స్, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి కాదు. అలాగే రెండు పవిత్ర మస్జీదులతోపాటు అన్ని ప్రార్థన మందిరాల్లోనూ సోషల్ డిస్టెన్స్ నిబంధనలను తొలగించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. డెవోటీస్ మాత్రం మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. సౌదీ అరేబియాకు వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా COVID-19 క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇకపై ప్రయాణీకులు వచ్చిన తర్వాత PCR పరీక్షను చేయించుకోవాల్సి అవసరం కూడా లేదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు