శ్రీలంకపై టీమిండియా ఘన విజయం
- March 06, 2022
చండీగఢ్: మొహాలీలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో లంకేయులను ఓడించింది.రవీంద్ర జడేజా (175 పరుగులు, 9 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రతిభకు తోడు అశ్విన్ మాయాజాలంతో శ్రీలంక చిత్తయింది. రెండు మ్యాచ్‌ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







