రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి: ఆమెను గుర్తించేందుకు ప్రయత్నాలు
- March 07, 2022
యూఏఈ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ మహిళను గుర్తించేందుకోసం ప్రజల సహకారాన్ని కోరుతున్నారు దుబాయ్ పోలీసులు. మృతురాల్ని ఆఫ్రికా మూలాలున్న వ్యక్తిగా గుర్తించారు. బుర్ దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలూ లభించలేదు. ఆమె తప్పిపోయినట్లుగా లేదా కనిపించడంలేదంటూ ఎలాంటి ఫిర్యాదులూ పోలీసులకు అందలేదు. వివరాలు తెలిస్తే, దుబాయ్ పోలీస్ కాల్ సెంటర్ 04-901 నెంబరుకి ఫోన్ చేసి చెప్పాలని అధికారులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







