'అన్ఫ్రెండ్లీ కంట్రీస్' అంటూ తన వ్యతిరేక దేశాల జాబితాను ప్రకటించిన రష్యా
- March 08, 2022
రష్యా తన వ్యతిరేక దేశాల జాబితాను ప్రకటించింది. రష్యాతోపాటు అక్కడి సంస్థలు, పౌరులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశాల జాబితాను ఆమోదించింది.
అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలు, యుక్రెయిన్, స్విట్జర్లాండ్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాలన్నీ.. ఇటీవల రష్యాపై ఆంక్షలు విధించినవే. రష్యా ప్రభుత్వ తాజా నిర్ణయంతో.. స్థానికులకు ఈ జాబితా దేశాల్లోని రుణదాతలకు రూబెళ్లలో చెల్లించే అవకాశం దక్కుతుంది. నెలకు 10 మిలియన్ రూబెళ్ల కంటే ఎక్కువ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







