మిడిల్ ఈస్ట్‌లో తొలి డిజిటల్ పోస్ట్ బాక్స్ ప్రారంభించిన బహ్రెయిన్
- March 08, 2022
బహ్రెయిన్: బేయాన్ కనెక్ట్, బహ్రెయిన్‌లో సరికొత్త సంచలనానికి వేదికైంది. వన్ బాక్స్ పేరుతో డిజిటల్ పోస్టు బాక్సుని ప్రవేశపెట్టింది. మిడిల్ ఈస్ట్‌లో ఇదే తొలి డిజిటల్ పోస్టు బాక్స్ కావడం గమనార్హం. ఉచితంగా మరియు నేరుగా రెసిడెంట్స్, పబ్లిక్ సెక్టారు వ్యాపారాలు అలాగే ప్రేవేటు సెక్టార్ సంస్థలతో కమ్యూనికేట్ చేయడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ఎలాంటి అవకతవకలకు, అక్రమాలకు తావు లేకుండా దీన్ని తీర్చిదిద్దారు. రోజువారీ డిజిటల్ కమ్యూనికేషన్ అలాగే అంతర్జాతీయ డేటా ప్రొటెక్షన్, ప్రైవసీ పాలసీస్‌కి అనుగుణంగా ఈ డిజిటల్ పోస్టు బాక్సుని రూూపొందించడం జరిగింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







