10 టన్నుల 'పాన్' స్వాధీనం చేసుకున్న కస్టమ్స్

- March 09, 2022 , by Maagulf
10 టన్నుల \'పాన్\' స్వాధీనం చేసుకున్న కస్టమ్స్

కువైట్: షువైఖ్ పోర్ట్ నుంచి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల 'పాన్' ఉన్న కంటైనర్‌ను మెరైన్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కంటైనర్ గల్ఫ్ దేశం నుంచి వస్తోందని అధికారులు చెప్పారు. 'పాన్' ను రెడీమేడ్ దుస్తులలో దాచి తరలిస్తుండగా తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రవాణా చేసిన యజమానులను పిలిపించి, వారిపై అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com