భారత్ కరోనా అప్డేట్
- March 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా 4,575 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు,హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 46,962గా ఉంది. నిన్న కరోనా నుంచి 7,416 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకు మొత్తం 4,24,13,566 మంది కరోనా నుంచి కోలుకున్నారు.రోజువారీ పాజిటివిటీ రేటు 0.51 శాతంగా ఉంది.ఇప్పటి వరకు మొత్తం 77.52 కోట్ల కరోనా పరీక్షలు చేశారు.నిన్న 8,97,904 టెస్టులు చేశారు.ఇప్పటివరకు మొత్తం 179.33 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







