14 నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు
- March 09, 2022
న్యూఢిల్లీ: ఈ నెల 14 నుంచి పార్లమెంటు రెండోవిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలు కరోనా కారణంగా షిఫ్టు పద్ధతిలో పనిచేశాయి. అలాకాకుండా రెండో విడతలో ఎప్పటిలాగా సమాంతరంగా సమావేశమవుతాయి. లోక్‌సభ, రాజ్యసభ తమ చాంబర్స్‌లోనే పనిచేస్తాయి. కరోనా జాగ్రత్తల్లో భాగంగా దూరం పాటించేందుకు సభ్యుల సీటింగ్ కోసం అదనంగా గ్యాలరీలను కూడా వినియోగిస్తారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









