చమురు ధరల విషయమై బైడెన్‌ని లైట్ తీసుకున్న సౌదీ, యూఏఈ
- March 09, 2022యూఏఈ: సౌదీ అలాగే యూఏఈ నాయకత్వం, చమురు ధరల విషయమై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రతిపాదనల్ని లైట్ తీసుకున్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ షేక్ మొహమ్మద్ అల్ నహ్యాన్ కూడా బైడెన్‌తో మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కాగా, ఈ ఇరువురూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ మాట్లాడారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







