స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఒమన్ ఆతిథ్యం

- March 10, 2022 , by Maagulf
స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఒమన్ ఆతిథ్యం

మస్కట్: ఈ నెల 19న(శనివారం) ఒమన్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌కు ముసండం గవర్నరేట్‌లోని విలాయత్ దిబ్బా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో 100 మంది స్విమ్మర్లు పాల్గొననున్నారు. ముసండం గవర్నరేట్‌లోని దిబ్బాలో నిర్వహించే ఈ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ ను ఒమన్ స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. ఇందులో 12 క్లబ్‌లకు చెందిన 100 మందికి పైగా స్విమ్మర్స్ పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com