క్రిప్టోకరెన్సీలు, NFTల నియంత్రణకు UAE చట్టం

- March 10, 2022 , by Maagulf
క్రిప్టోకరెన్సీలు, NFTల నియంత్రణకు UAE చట్టం

యూఏఈ: దుబాయ్‌లో వర్చువల్ ఆస్తులను నియంత్రించడానికి మొదటిసారిగా చేసిన చట్టాన్ని UAE వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు ఆమోదించారు. దుబాయ్ వర్చువల్ అసెట్ రెగ్యులేషన్ లా పెట్టుబడిదారులను రక్షించడానికి ఇది దోహదనం చేస్తుంది.  అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేసే వర్చువల్ అసెట్ (VA) ఇండస్ట్రీ గవర్నెన్స్ లో బాధ్యతాయుతమైన బిజినెస్ డెవలప్ మెంట్ ను  ప్రోత్సహించడానికి అధునాతన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ను అందిస్తుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అథారిటీ కింద స్థాపించబడిన ఒక స్వతంత్ర కమిటీ.. వర్చువల్ ఆస్తులు, నాన్-ఫంగబుల్ టోకెన్‌లు (NFTలు), క్రిప్టోకరెన్సీల నియంత్రణ, లైసెన్సింగ్, పాలనను పర్యవేక్షిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com