తల్లిని చంపి తలను చెత్తకుప్పలో పడేసిన ఇద్దరు బాలికలు అరెస్ట్

- March 10, 2022 , by Maagulf
తల్లిని చంపి తలను చెత్తకుప్పలో పడేసిన ఇద్దరు బాలికలు అరెస్ట్

కువైట్: తమ తల్లిని చంపి తలను చెత్తకుప్పలో పడేసిన ఇద్దరు బాలికలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసింది. బాలికలు తమ తల్లిని చంపి..  చెత్త సంచిలో తలను పెట్టి చెత్తకుప్పలో పడేశారు. దోహా ప్రాంతంలోని వారి ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు బాలికలను అరెస్టు చేసిన భద్రతా దళాలు.. కేసులో మరింత పురోగతి సాధించేందుకు దర్యాప్తు ప్రారంభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com