అబుధాబిలో విద్యార్థులకు మాస్క్ నిబంధన తొలగింపు
- March 10, 2022
అబుధాబి: స్కూల్ స్టూడెంట్స్ కోసం కోవిడ్ -19 ప్రోటోకాల్‌లలో కొత్త మార్పుల చేశారు. వీటి ప్రకారం అబుధాబి పాఠశాలల్లోని విద్యార్థులు ఫేస్ మాస్క్ లు, సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. బుధవారం ప్రైవేట్ పాఠశాలలకు జారీ చేసిన సర్క్యులర్‌లో అబుధాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ విభాగం (అడెక్) బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులకు సోషల్ డిస్టెన్స్ ఐచ్ఛికమని పేర్కొన్న విషయం తెలిసిందే.అబుధాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ ఆమోదం మేరకు కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







