వర్క్ పర్మిట్లు: కొత్తగా ఆరు టైటిల్స్!

- March 10, 2022 , by Maagulf
వర్క్ పర్మిట్లు: కొత్తగా ఆరు టైటిల్స్!

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ మరో ఆరు ప్రొఫెషన్స్‌ని వర్క్ పర్మిట్స్‌కి చేర్చడం జరిగింది. లేబర్ మార్కెట్‌ని రెగ్యులేట్ చేయడంలో భాగంగా ఈ మార్పులు చేశారు. స్విమ్మింగ్ లైఫ్ గార్డ్, డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్, స్కూబా డైవింగ్ ఇన్‌స్టక్రక్టర్, వాటర్ స్కీయింగ్ కోచ్ మరియు వాటర్ స్కీయింగ్ సూపర్‌వైజర్ తదితర పోస్టులు ఇందులో వున్నాయి. ఈ టైటిల్స్ పొందడానికి ఉద్యోగి తప్పనిసరిగా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ మరియు ఆయా విభాగాల్లో డిప్లొమా పొందాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com