2021లో 139 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన కువైట్
- March 11, 2022
కువైట్: 2021లో 139 ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లను కువైట్ నిషేధించింది. పబ్లిక్ నైతికతలను ఉల్లంఘించినందుకు లేదా గోప్యత, ఎలక్ట్రానిక్ ఫిషింగ్, తదితర నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్లాక్ చేసినట్లు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమీషన్ పేర్కొంది. మొత్తంగా 140 వెబ్‌సైట్‌లపై 323 ఫిర్యాదులు వచ్చాయని, విచారణ అనంతరం 139 వెబ్‌సైట్‌లు బ్లాక్ చేశామని తెలిపింది. కువైట్‌లోని వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయడం లేదా ఎత్తివేయడం లాంటి చర్యలు కమిషన్ అధికంగా(58% ) 2021 జూలై, సెప్టెంబర్ మధ్య తీసుకున్నవే. కేవలం మూడు నెలల్లో, మొత్తం వెబ్‌సైట్‌లలో 80 వెబ్‌సైట్‌లు బ్లాక్ చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







