అమెజాన్ లో మహిళా డెలివరీ అసోసియేట్లు
- March 13, 2022
సౌదీ: ఇ-కామర్స్ లాజిస్టిక్స్, డెలివరీ రంగాల్లో సౌదీ మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పించే కార్యక్రమాన్ని అమెజాన్ శనివారం ప్రారంభించింది. తన డెలివరీ సేవా భాగస్వాములతో కలిసి పని చేసేందుకు అమెజాన్ మహిళా డెలివరీ అసోసియేట్లను నియమించుకుంటోంది. అనంతరం ఎంపికైన వారికి లాజిస్టిక్స్, డెలివరీ లలో విజయవంతం కావడానికి అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికత, నైపుణ్యాల శిక్షణ అందిస్తుంది. తొలుత వారితో యూనివర్సిటీలు, ఆసుపత్రులు, సమ్మేళనాలు, స్కూళ్లకు మాత్రమే డెలివరీలు పంపుతారు. మహిళల వ్యక్తిగత అవసరాలను బ్యాలన్స్ చేసేందుకు వారి కోసం షిఫ్ట్ ల వారిగా పని గంటల సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు అమెజాన్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







