ఏపీ కరోనా అప్డేట్
- March 13, 2022
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నిన్న కొత్తగా 57 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కోవిడ్ నియంత్రణ విభాగం ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. అదే సమయంలో 84 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని పేర్కోన్నారు.
దీంతో రాష్ట్రంలో ఇంతవరకు 23 లక్షల 18 వేల 858 మందికి కొవిడ్ సోకగా, వారిలో 23 లక్షల 3 వేల 522 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని ఆ బులెటిన్ లో వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!







