రెండేళ్ళ తర్వాత రమదాన్ కార్యక్రమాలకు కువైట్ గ్రీన్ సిగ్నల్
- March 14, 2022
కువైట్: రెండేళ్ళ విరామం తర్వాత రమదాన్ కార్యక్రమాలకు కువైట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కోవిడ్ నేపథ్యంలో రమదాన్ సంబంధిత కార్యక్రమాలపై గడచిన రెండేళ్ళుగా ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో జరుగుతుండడంతో పవిత్ర రమదాన్ మాసంలో పెద్దగా ఆంక్షలు లేకుండా అన్ని సంబరాలూ చేసుకోవడానికి అనుమతులు లభిస్తున్నాయి.అయితే, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా ప్రత్యేక బృందాలు పని చేస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







