తరగతి గదుల్లో సోషల్ డిస్టెన్సింగ్ నిబంధన తొలగించిన సౌదీ అరేబియా

- March 14, 2022 , by Maagulf
తరగతి గదుల్లో సోషల్ డిస్టెన్సింగ్ నిబంధన తొలగించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: స్కూళ్ళలోని తరగతి గదుల్లో సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనల్ని తొలగిస్తూ సౌదీ అరేబియా సర్క్యులర్ జారీ చేసింది. తరగతి గదుల్లో విద్యనభ్యసించే సమయంలో, ఇతర కార్యక్రమాల్లో (స్కూలుకి సంబంధించి) ఈ సోషల్ డిస్టెన్సింగ్ నిబంధన తొలగిస్తూ ఆదేశాల్లో స్పష్టతనిచ్చారు అధికారులు. విద్యార్థుల హాజరు విషయమై ఏర్పాటు చేసిన ప్రత్యేక మెకానిజం కూడా రద్దయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com