బహ్రెయిన్‌లో కార్యకలాపాలకోసం 'బినాన్స్‌'కి అనుమతి

- March 15, 2022 , by Maagulf
బహ్రెయిన్‌లో కార్యకలాపాలకోసం \'బినాన్స్‌\'కి అనుమతి

బహ్రెయిన్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, క్రిప్టో ఎక్స్‌ఛేంజ్ బినాన్స్ కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. క్రిప్టో అస్సెట్ సేవలందించే ఈ సంస్థ మిడిల్ ఈస్ట్‌లో తొలిసారిగా ఈ విభాగంలో అనుమతి పొందినట్లయ్యింది. తద్వారా సంస్థలు క్రిప్టో అస్సెట్ ట్రేడింగ్ పొందడానికి వీలుంటుంది. జపాన్, జర్మనీ మరియు యూకే వంటి చోట్ల చట్ట పరంగా కొన్ని సమస్యల్ని ఎదుర్కొన్నప్పటికీ బినాన్స్ సంస్థకి బహ్రెయిన్ అప్రూవల్ లభించడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com