ప్రైవేటు స్కూళ్ళు, కిండర్‌గార్టెన్లలో 62,000 సీట్ల లభ్యత

- March 15, 2022 , by Maagulf
ప్రైవేటు స్కూళ్ళు, కిండర్‌గార్టెన్లలో 62,000 సీట్ల లభ్యత

ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ - ప్రైవేట్ స్కూల్ లైసెన్సింగ్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రైవేటు స్కూళ్ళు మరియు కిండర్ గార్టెన్లలో మొత్తంగా 62,000 పై చిలుకు ఖాళీలు వున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరానికిగాను కొత్త స్కూళ్ళు కూడా ప్రారంభం కానున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com