‘మెయిడ్’ ఇకపై ‘డొమెస్టిక్ వర్కర్’.. కువైట్ పార్లమెంట్ ఆమోదం
- March 16, 2022
కువైట్: అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల ప్రకారం "మెయిడ్" అనే పదాన్ని "డొమెస్టిక్ వర్కర్"గా మార్చారు. ఈ మేరకు ముసాయిదా చట్టాన్ని కువైట్ పార్లమెంట్ ఆమోదించింది. 32 మంది ఎంపీల ఆమోదం తెలిపగా.. ఒకరు వ్యతిరేకంగా ఓటు వేశారు. దేశీయ కార్మిక రంగాన్ని నియంత్రించే చట్టాలలో "పనిమనిషి(మెయిడ్)" అనే పదాన్ని ఉపయోగించడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, కార్మిక వ్యవహారాలకు సంబంధించిన ఏజెన్సీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో "ప్రైవేట్ మెయిడ్" పదం స్థానంలో "ప్రైవేట్ డొమెస్టిక్ వర్కర్" అనే పదాన్ని చట్ట సవరణ ద్వారా కొత్తగా లేబర్ చట్టాల్లో చేర్చారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం