కోవిడ్ ట్రీట్మెంట్ ఖర్చులను భరించం: సౌదీ అరేబియా
- March 18, 2022
సౌదీ : ప్రైవేట్ రంగ హాస్పిటల్స్ లో COVID-19 చికిత్స ఖర్చులను ఇకపై భరించలేమని సౌదీ అరేబియా ప్రకటించింది. అయితే మార్చి 13లోపు అడ్మిట్ అయిన కరోనా రోగుల ట్రీట్ మెంట్ ఖర్చులను భరిస్తామని చెప్పింది. కాగా వారు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆసుపత్రుల్లో బెడ్స్ అందుబాటులో ఉన్నప్పుడు అక్కడికి బదిలీ కావాల్సి ఉంటుంది.బదిలీ అయ్యే వరకు వారి పూర్తి చికిత్స ఖర్చులను భరించనున్నట్లు సౌదీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









