ఒమన్‌లో కొనసాగుతున్న COVID-19 వ్యాక్సిన్ డ్రైవ్
- March 18, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని ప్రైవేట్, ప్రభుత్వ ఆరోగ్య సంస్థల ద్వారా సిటిజన్స్, రెసిడెంట్స్ కు ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOH) కోవిడ్-19 వ్యాక్సిన్లను ఉచితంగా అందించింది. పూర్తి వ్యాక్సిన్ డోసులను తీసుకోని వారి కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుందని, కింది సంస్థల్లో కోవిడ్-19 వ్యాక్సిన్లు (బయోఎన్‌టెక్, ఫైజర్, ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా) అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉచితంగా అందజేయనున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది.
1. బదర్ అల్ సమా హాస్పిటల్స్ (అన్ని శాఖలు)
2. బాంబే మెడికల్ & డయాగ్నోస్టిక్ సెంటర్ - రువీ
3. వైద్య సంరక్షణ కేంద్రం - సీబ్ సౌక్
4. సాగర్ పాలిక్లినిక్ - అల్ ఖ్వైర్
5. అల్ ముజ్న్ ఒయాసిస్ మెడికల్ సెంటర్ - సౌత్ అజైబా
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









