ఛార్జీలను పెంచిన ఉబర్
- March 19, 2022
యూఏఈ: ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఉబర్ ఛార్జీలను పెంచింది. జనాదరణ పొందిన రైడ్-హెయిలింగ్ అప్లికేషన్ Uber .. వినియోగదారులకు ఇమెయిల్ ద్వారా ధరల పెంపును తెలియజేసింది. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఇటీవల ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ధరలు పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. వినియోగదారులు ఇప్పుడు కిమీకి Dh 2.57 కు బదులుగా Dh 2.64 చెల్లించాలని కోరింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







