బహ్రెయిన్ లో టెటానస్ వ్యాక్సిన్ కొరత
- March 19, 2022
బహ్రెయిన్: ప్రైవేట్ ఆసుపత్రులు టెటానస్ జాబ్స్ కొరతను ఎదుర్కొంటున్నాయి. టెటానస్ వ్యాక్సిన్‌ల కొరత కారణంగా బహ్రెయిన్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. టెటానస్ రాకుండా టెటానస్ వ్యాక్సిన్ కాపాడుతుంది. దీనిని 'లాక్‌జా' అని కూడా పిలుస్తారు. ఇది క్లోస్ట్రిడియం టెటాని అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో టెటానస్ వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రతిరోజూ వ్యాక్సిన్‌ల లభ్యత గురించి ఆరా తీస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని హాస్పిటల్స్ సిబ్బంది చెబుతున్నారు. సాధారణంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తుంటుంది. అయితే టెటానస్ వ్యాక్సిన్ కొరత వెనుక ఉన్న కచ్చితమైన కారణాలు తెలియవని వైద్యశాఖాధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







