దుబాయ్ ఎక్స్పో: బెస్ట్ పెవిలియన్‌గా సౌదీ ఎంపిక
- March 19, 2022
యూఏఈ: ఎక్స్పో 2020 దుబాయ్‌లో బెస్ట్ పెవిలియన్‌గా దుబాయ్ పెవిలియన్ ఎంపికయ్యింది. అలాగే మరో రెండు హానరరీ అవార్డుల్నీ సౌదీ పెవిలియన్ గెలుచుకుంది. పెద్ద సూట్స్ కేటగిరీలో దుబాయ్ పెవిలియన్ ఈ అవార్డుని గెలచుకుంది. అత్యుత్తమ ఇంటీరియర్ డిజైన్ అలాగే అత్యుత్తమ డిస్ప్లే కేటగిరీలో హానరరీ అవార్డులు దక్కాయి సౌదీ పెవిలియన్‌కి. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి లీడ్ కేటగిరీలో ప్లాటినం సర్టిఫికెట్ కూడా గెల్చుకుంది సౌదీ పెవిలియన్. మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డుల్నీ దక్కించుకుంది. నాలుగు మిలియన్ల మంది సందర్శకులతో మరో ఘనతను కూడా సౌదీ పెవిలియన్ దక్కించుకుంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్‌తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







