సోహార్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం

- March 19, 2022 , by Maagulf
సోహార్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం

మస్కట్: సోహార్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. పలు రకాలైన వినోద కార్యక్రమాలు, థియేట్రికల్ ప్రదర్శనలతో ఈ ఈవెంట్ ప్రారంభమైంది. నార్త్ అల్ బతినా గవర్నర్ షేక్ సైఫ్ అల్ సెహ్హి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విలాయత్ ఆఫ్ సోహార్‌లోని సోహార్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ వద్ద ఈ సోహార్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. 17 నుంచి 19 వరకు అలాగే 24 నుంచి 26 మార్చి వరకు సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com