మిష్రెఫ్, సభాన్లలో కొత్త హెల్త్ సెంటర్స్ ఏర్పాటు: ఎంఓహెచ్
- March 19, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, రెండు కొత్త హెల్త్ సెంటర్స్ని మిష్రెఫ్, సుబాన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది. కంపెనీల ఉద్యోగులకు ఇవి ఉపయోగపడతాయని మినిస్ట్రీ పేర్కొంది. ప్రస్తుత లేబర్ ఎగ్జామినేషన్ సెంటర్ (షువైఖ్ ప్రాంతంలోనిది) కేవలం డొమెస్టిక్ వర్కర్లకే కేటాయించబడిందనీ, అది ఇకపై పౌరులకూ సేవలందిస్తుందని మినిస్ట్రీ పేర్కొంది. జబెర్ బ్రిడ్జి వ్యాక్ిసనేషన్ సెంటర్ని ఫుడ్ ఇండస్ట్రీ మరియు రెస్టారెంట్లలో పని చేసే ఉద్యోగుల పరీక్షా కేంద్రంగా మార్చే ఆలోచన చేస్తోంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







