20 మిలియన్ల సందర్శకులు: ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో ప్రత్యేక సంబరాలు
- March 19, 2022
యూఏఈ: ఎక్స్‌పో 2020 దుబాయ్ 20 మిలియన్ల సందర్శకుల్ని ఆకట్టుకుంది. ఈ నేపత్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాల్ని నిర్వహించారు. మొత్తంగా 25 మిలియన్ల సందర్శకులు ఈ ఎక్స్‌పోని సందర్శిస్తారనేది ఓ అంచనా. ఆ లక్ష్యానికి కేవలం 5 మిలియన్ల సందర్శకుల దూరంలోనే వుందిప్పుడు. 70 శాతం సందర్శకులు యూఏఈకి చెందినవారే. 18 ఏళ్ళు పైబడిన వారి సందర్శనలు 2.8 మిలియన్లు. కాగా, 20 మిలియన్ల మార్కు చేరుకున్న దరిమిలా అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్ ప్రత్యేకంగా ప్రదర్శించారు నిర్వాహకులు. 2013లో ప్రారంభించిన ఎక్స్‌పో జర్నీ విజయవంతంగా నిర్వహింపబడుతుండడం ఆనందంగా వుందని నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో కూడా అత్యంత విజయవంతంగా దీన్ని నిర్వహించడం గర్వకారణంగా వుందన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







