హైదరాబాద్ కోఠిలో విషాదం..
- March 19, 2022
హైదరాబాద్: హైదరాబాద్‌లో విషాదకరమైన ఘటన జరిగింది. కోఠిలోని ఆంధ్రబ్యాంకు చౌరస్తాలో ఐదంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నూతనంగా నిర్మించిన షాపింగ్ మాల్ సెంటర్ బల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన 25 ఏళ్ల డానియల్ గా పోలీసులు గుర్తించారు. అతడు గత కొంతకాలంగా మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లుగా తెలిపారు.
మనస్థాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెప్పారు. అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







