సెప్టెంబర్ 1 వరకు జరిమానాలు మాఫీ
- March 21, 2022
మస్కట్: ఒమన్‌లోని నిర్వాసితులకు వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ లేదా జారీలో జాప్యానికి సంబంధించిన జరిమానాలు సెప్టెంబర్ 1 వరకు మాఫీ చేయబడ్డాయి. ఈ మేరకు ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కంపెనీలు, వ్యక్తులను పునరుద్ధరణ జరిమానాల నుండి సెప్టెంబర్ 1, 2022 వరకు మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవల ప్రవాస ఉద్యోగ వీసా రుసుములలో 85 శాతం వరకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు జూన్ 1, 2022 తర్వాత అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







