భారత్ కరోనా అప్డేట్
- March 21, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతోంది. నిన్న కోత్తగా 1,549 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ప్రస్తుతం దేశంలో 25,106 యాక్టివ్ కేసులు ఉన్నాయి.నిన్న కోవిడ్ వల్ల 31 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 4,30,09,390 కోవిడ్ కేసులు నమోదు కాగా, వీరిలో 5,16,510 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించినట్లు ఆ నివేదికలో తెలిపారు.
దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న కోవిడ్ నుంచి 2,652 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,67,774 కి చేరింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







