కలిసి పని చేద్దాం అంటూ పిలుపునిచ్చిన జాతీయ మానవ హక్కుల కమిటీ

- March 21, 2022 , by Maagulf
కలిసి పని చేద్దాం అంటూ పిలుపునిచ్చిన జాతీయ మానవ హక్కుల కమిటీ

ఖతార్: జాతీయ మానవ హక్కుల కమిటీ ‘కలిసి పని చేద్దాం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖతార్ రెడ్ క్రిసెంట్ సొసైటీతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లేబర్ చట్టాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. వైద్యపరమైన అంశాలు సహా ఇతర కీలక విషయాలపై ఈ క్యాంపెయిన్‌లో అవగాహన కల్పిస్తారు. ఖతార్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వైద్య పరంగా అస్సలేమాత్రం లోటుపాట్లకు ఆస్కారం లేకుండా కార్మికులకు తగిన వైద్య సౌకర్యం అందేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com