చిన్న సంస్థలకు నెలవారీ వలసదారుల లెవీ మినహాయింపు

- March 21, 2022 , by Maagulf
చిన్న సంస్థలకు నెలవారీ వలసదారుల లెవీ మినహాయింపు

సౌదీ అరేబియా: నెలవారీ వలసదారుల లెవీకి సంబంధించి చిన్న సంస్థలకు ఇచ్చే మినహాయింపుని మూడోది మరియు చివరి ఏడాది ప్రారంభమైంది.నెలకు 800 సౌదీ రియాల్స్ వరకూ లేబర్ ఫీజుని తగ్గిస్తారు. వంద సౌదీ రియాల్స్ వరకూ తగ్గింపు వుంటుంది.ఎలక్ట్రానిక్ పోర్టల్ ద్వారా ఈ తగ్గింపుని అమలు చేస్తారు.తొమ్మిది కంటే తక్కువ మంది కార్మికులు వున్న సంస్థలకు దీన్ని వర్తింపచేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com