కువైట్ జైల్లో వెంకటేష్ ఆత్మహత్య...స్వదేశానికి మృతదేహం తరలింపు
- March 21, 2022
కువైట్: భారతీయ రాయబారి కార్యాలయం పూర్తి సహాయ సహకారాలతో సేవలందించిన జిలకర మురళి రాయల్.వెంకటేష్ మృతదేహాన్ని ఇండియాలోని ఆయన కుంటుంబసభ్యులు చివరి చూపు చూసేందుకు కొరకు కువైట్ లోని మన భారతీయ రాయబారి కార్యాలయం అధికారులు ఆదేశాల మేరకు వారి సహాయంతో జిలకర మురళి రాయల్ అటు కువైట్ ప్రభుత్వం ద్వారా ను ఇటు మన ఎంబసీ ద్వారా ను జరగవలసిన పేపర్ పనులన్నీ పూర్తి చేసి మన ఎంబసీ సహాయంతో ఉచిత టికెట్ ను ఏర్పాటు చేయించి కుటుంబ సభ్యుల కడసారి చూపు దక్కించనున్నారు.అంతే కాకుండా మృతదేహాన్ని చెన్నై విమానాశ్రయం నుండి కడపజిల్లా లక్కిరెడ్డిపల్లే మండలం దిన్నేపాడు గ్రామానికి చేర్పించేందకు APNRTS అధికారులతో మాట్లాడి ఉచ్చిత అంబులెన్స్ ఏర్పాటు చేశారు.రేపు మధ్యాహ్నానికి వేంకటేష్ స్వగ్రామం దిన్నెపాడు కు చేరనున్న మృతదేహం.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







