రమదాన్: పని గంటల్ని ప్రకటించిన కువైట్
- March 22, 2022
కువైట్: 22 ప్రభుత్వ సంస్థలకు సంబంధించి రమదాన్ పని గంటల్ని ప్రకటించడం జరిగింది. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని సమయం వుంటుంది. మినిస్ట్రీస్ ఆఫ్ కామర్స్, అవకాఫ్, జస్టిస్, వర్క్స్, హయ్యర్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్, మీడియా, పబ్లిక్ అథారిటీ ఫర్ హౌసింగ్ వెల్ఫేర్, ది పబ్లిక్ పోర్ట్స్ అథారిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ ఎఫైర్స్ మరియు రిసోర్సెస్, పబ్లిక్ అథారిటీ ఫర్ యూత్, పబ్లిక్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్, ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ, పబ్లిక్ అథారిటీ ఫర్ మైనర్స్ ఎఫైర్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్, ఫైర్ డిపార్టుమెంట్, క్రెడిట్ బ్యాంక్, జకత్ హౌస్, కువైట్ మునిసిపాలిటీ మరియు నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ మరియు లెటర్స్ ఇందులో వున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







