దుబాయ్ ఎయిర్ పోర్ట్: ఒక రన్ వే 45 రోజులపాటు మూసివేత

- March 22, 2022 , by Maagulf
దుబాయ్ ఎయిర్ పోర్ట్: ఒక రన్ వే 45 రోజులపాటు మూసివేత

యూఏఈ: దుబాయ్ మెయిన్ ఎయిర్ పోర్ట్‌కి సంబంధించిన ఓ రన్ వే 45 రోజులపాటు ఓవర్ హాల్ నిమిత్తం మూసివేయబడుతుంది. మే నుంచి ఈ మూసివేత అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా విమానాల రాకపోకల సంఖ్య కొంతమేర తగ్గవచ్చు. నార్తరన్ రన్ వే మూసివేయబడుతుందని అధికారులు వివరించారు. మే 9న ప్రారంభించి జూన్ వరకు పనులు కొనసాగిస్తామని అన్నారు. ఈ కారణంగా కొన్ని విమానాల్ని అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ వైపుకు మళ్ళిస్తారు. 2014లో పూర్తిస్థాయి రిపెయిర్లు నిర్వహించిన ఈ రన్‌వేకి 2019లో ఇంకోసారి మరమ్మత్తులు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com