ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. కేంద్రం స్పష్టం
- March 22, 2022
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేది లేదని మరోసారి తేల్చి చెప్పేసింది.ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని పార్లమెంటు సాక్షిగానే తెలిపిన కేంద్రం.. తాజాగా మరోమారు ‘ఏపీకి ప్రత్యేక హోదా లేదంటూ’ స్పష్టం చేసింది.ఈ మేరకు వైసీపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా సిఫారసు చేయలేదన్న కేంద్ర మంత్రి.. ఏపీ విభజన చట్టంలోని చాలా హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినట్ల స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







