మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ విభాగాల్లో గణనీయమైన మార్పు
- March 23, 2022
మనామా: మనీ లాండరింగ్ అలాగే టెర్రర్ ఫైనాన్షింగ్ విభాగాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది బహ్రెయిన్. ఈ తరహా నేరాల్ని అదుపు చేయడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అలి బిన్ షదల్ అల్ బౌయానియన్ వెల్లడించారు. మిడిల్ ఈస్ట్‌లో జ్యుడీషియల్ సహకారానికి సంబంధించి జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. లెజిస్లేటివ్ సిస్టమ్ అలాగే ఇతర విభాగాలు ఈ విషయంలో చేస్తున్న కృషికి ఫలితమే ఈ మార్పు అని అన్నారు.
తాజా వార్తలు
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్‌గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్‌ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్‌లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్







