హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకపోతే ప్రైవేటు సంస్థలకు భారీ జరీమానా
- March 23, 2022
సౌదీ అరేబియా: ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగుల హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, ఒక్కో ఉద్యోగికి 20,000 సౌదీ రియాల్స్ చొప్పున సంస్థకు జరీమానా విధించాల్సి వస్తుందని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. 51 మంది కంటే ఎక్కువమంది కార్మికులు పని చేస్తున్న కంపెనీలు లేదా సంస్థలు, గరిష్టంగా 20,000 సౌదీ రియాల్స్ జరీమానా ఎదుర్కొనాల్సి వస్తుంది. కేటగిరీ ఏలో వుండి, ఇన్స్యూరెన్స్ కలిగి లేకపోతే ఈ జరీమానా వర్తిస్తుంది. అత్యధికంగా 5,000 సౌదీ రియాల్స్ కేటగిరీ బీలో వున్న సంస్థల విషయంలో విధిస్తారు. కేటగిరీ సీలో వుంటే జరీమానా 2,000 ప్రతి కార్మికుడికి చొప్పున విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







