ఎమిరి క్షమాభిక్షతో 1080 మంది ఖైదీలకు ఊరట
- March 23, 2022
కువైట్: ఎమిరి క్షమాభిక్షతో సెంట్రల్ ప్రిజన్‌కి చెందిన 1080 మంది ఖైదీలకు ఊరట లభించింది. 61వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఈ క్షమాభిక్ష అందించడం జరిగింది. 530 మంది ఖైదీల జరీమానాల్ని రద్దు చేయడం జరిగిందనీ, 200 మందిని వెంటనే విడుదల చేయడం జరుగుతుందని తెలుస్తోంది. వీరిలో 70 మంది కువైటీలు, 130 మంది రెసిడెంట్స్ వున్నారు. కాగా, క్షమాభిక్ష పొందిన రెసిడెంట్స్ వెంటనే దేశం నుంచి పంపివేయబడతారు.
తాజా వార్తలు
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్‌గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్‌ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్‌లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్







