సౌదీలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- March 24, 2022
సౌదీ: దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న నార్కోటిక్ పిల్స్ ను జెడ్డాలో సౌదీ అరేబియా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ యువకుల భద్రతను, ఆరోగ్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో పనిచేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్ లపై సౌదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా స్మగ్లింగ్ నెట్ వర్క్ లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో నిమ్మకాయల రవాణాలో దాచిపెట్టి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 3,320,000 యాంఫెటమైన్ మాత్రలను సౌదీ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యాంఫెటమైన్ మాత్రల తరలింపులో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







