ఆనందం లో పవన్ కళ్యాణ్ ఫాన్స్
- March 24, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్. పవర్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ 'భీమ్లా నాయక్' ను అనుకున్న తేది కంటే ఒకరోజు ముందుగానే OTT ప్లాట్ ఫామ్ లో విడుదల చేశారు. భీమ్లా నాయక్ ను మార్చి 25 న డిస్నీ+ హాట్ స్టార్ మరియు ఆహా లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ సినిమాను డిస్నీ+ హాట్ స్టార్ మరియు ఆహా రెండు OTT ప్లాట్ ఫామ్స్ పైన మార్చి 24 నుండే, అంటే ఈరోజు నుండే స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో ఫాన్స్ కి సూపర్ ఆనందం..
భీమ్లా నాయక్ మూవీ థియేటర్స్ లో భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ప్రదర్శించడుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ ఈ సినిమాలో ఒకరేంజ్ లో ఉండడమే కాకుండా రాణా దగ్గుబాటి యాక్షన్ కూడా సూపర్. విడుదలకు ముందు నుండే ఈ సినిమా భారీ అంచనాలను మరియు క్రేజ్ ను సంపాదించుకున్నఈ చిత్రం, సినిమా థియేటర్లలో కూడా మంచి విజయాన్ని సాధించింది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







