రియాద్‌కు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ

- April 02, 2016 , by Maagulf
రియాద్‌కు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చేరుకున్నారు. అమెరికాలో అణుభద్రతపై జరిగిన శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోడీ అక్కడి నుంచి రియాద్‌కు చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన సౌదీ అరేబియా రాజుతో చర్చలు జరపనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com